America: ట్రంప్‌ను చంపేందుకు డ‌బ్బులివ్వ‌లేద‌ని త‌ల్లిదండ్రుల హ‌త్య‌ 9 d ago

featured-image

అమెరికాలో 17 ఏళ్ల నికిటా క్యాసప్ అనే బాలుడు తన తల్లి, సవతి తండ్రిని కాల్చి చంపిన కేసులో అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో వాస్తవాలు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ను హత్య చేయాలనే కుట్రలో భాగంగా ఈ హత్యలు జరిగినట్లు వెల్లడైంది. మృతదేహాల పక్కనే వారాల తరబడి నివసించిన ఆ బాలుడు... ఆ తర్వాత నగదు తీసుకుని పారిపోయాడు. ట్రంప్ హ‌త్య‌కు సోషల్‌మీడియాలో రష్యా వ్యక్తితో చర్చలు జరిపి.. డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం ప్రస్తుతం అతడిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD